Tourist submarine: ఎర్ర సముద్రంలో మునిగిపోయిన పర్యటకుల జలాంతర్గామి... 5 d ago

ఈజిప్టు తీర నగరమైన హురడలో ఎర్ర సముద్రంలో పర్యటకుల జలాంతర్గామి మునిగిపోయింది. నౌకాశ్రయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లువడుతుంది. సముద్రంలో 25 మీటర్ల లోతు వరకు పర్యటకులను అనుమతిస్తుంటారు. ప్రమాద సమయంలో సబ్ మెరైన్ లో దాదాపు 40 మంది ఉండగా వీరిలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.